నిజామాబాద్. చలో పరేడ్ గ్రౌండ్

0
1

గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సభను విజయవంతం చేయాలని వాల్ పెయింటింగ్ వేయడం జరిగింది.

ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని ఎమ్మెల్యే ధన్‌పాల్‌సూర్యనారాయ కోర్యారు