మరి కాసేపట్లో టీవీ కే ఎమ్మెల్యేలతో విజయ్ భేటీ

0
3

*కాసేపట్లో టీవీకే ఎమ్మెల్యేలతో విజయ్ భేటీ*

చెన్నైలో కాసేపట్లో టీవీకే ఎమ్మెల్యేలతో విజయ్ సమావేశం కానున్నారు.

ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నట్లు సమాచారం.

డీఎంకే, ఏఐడీఎంకే కలిస్తే మూకుమ్మడి రాజీనామాలు చేసేలా వ్యూహం రచించనున్నట్లు తెలుస్తోంది.

వీసీకే, వామపక్షాల నిర్ణయంపై విజయ్ ఆశలు పెట్టుకున్నారు. టీవీకేకు మద్దతుపై సాయంత్రం జరిగే భేటీలో వీసీకే నిర్ణయం తీసుకోనుంది.