మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: భాస్కర్.

0
1

మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఏఆర్టీ కేంద్రంలో గురువారం సాయంత్రం ‘మిషన్ ఎయిడ్స్ సురక్ష’ కార్యక్రమంపై సమావేశం జరిగింది. జిల్లా క్లస్టర్ మేనేజర్ భాస్కర్ వేంపల్లి మాట్లాడుతూ, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని.

హెచ్ఐవి నియంత్రణలో భాగంగా మొదటి 95, రెండో 95, మూడో 99 లక్ష్యాలను చేరుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికీ హెచ్ఐవి పరీక్షలు నిర్వహించాలని సూచించారు.