ఈటల రాజేందర్ గారు…. మీరు ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఉద్యమం చేసి ఆనాటి కేసిఆర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కదా
మీరు మంత్రిగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అవహేళన చేస్తున్న మీ నాయకులకు ఏనాడైనా మీరు ప్రశ్నించినారా ఎందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నారని మీరు చెప్పుకుంటారు కదా తెలంగాణ కోసమే మేము అంతా ఉన్నామని అదే తెలంగాణ ఏర్పాటుని అవమాన పరుస్తా పున్నమి నాయకుల ని మీరు ఎందుకు ప్రశ్నించలేక పోతున్నారు అని అడుగుతా ఉన్నాం
13 సంవత్సరాలు కావస్తోంది ఏమి చేసినారు తెలంగాణ పని అడుగుతా ఉన్నా
తెలంగాణలో ఉన్న దేవాలయాలకు కేంద్రం ఏదైనా స్పెషల్ పండు వచ్చి డెవలప్మెంట్ చేసినారా
తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు జాతీయ హోదా ఏమైనా కల్పించినారా
మీది ప్రజా ప్రభుత్వం కాదు కార్పొరేట్ వ్యక్తుల చేతుల చే నడిపించబడుతున్న కార్పొరేట్ ప్రభుత్వం
కార్పొరేట్ ప్రభుత్వంలో పేద మధ్య తరగతి ప్రజలు ఎవరికి కూడా లాభం చేకూర్చదు
అది ఓన్లీ కార్పొరేట్ వ్యక్తులకు మాత్రమే లాభం చేకూర్చే ప్రభుత్వం మీది
తెలంగాణ ఏర్పాటు మీకు ఇష్టం లేనప్పుడు తెలంగాణ ఓట్లు ఎందుకు తెలంగాణలో అధికారం ఎందుకు మీకు ఇది మొదటగా మీ నాయకుల దగ్గర నుంచి క్లారిటీ తీసుకోండి









