రేపు జరగబోయే ఛలో పరేడ్ గ్రౌండ్ విశ్వ గురువు ప్రధాని నరేంద్ర మోడీ సభ తో రాష్ట్రానికి పదివేల కోట్ల నిధులు రాష్ట్రానికి మంజూరు మరియు మహిళా రిజర్వేషన్ బిల్లును మహిళా వ్యతిరేక పార్టీలుకు ఈ సభ ద్వారా మహిళలు ఎంత ఆవేశంతో ఉన్నారన్నది అర్థమవుతుందని తెలిపారు చిలుకూరు మండలం నుండి .
10 బస్సులలో స్వచ్ఛందంగా సభకు వచ్చేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని ఈ సభకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని యువకులు పురుషులు కు 15లారీలు ఏర్పాటు చేయడం జరిగిందని మండల పార్టీ అధ్యక్షులు పారెల్లి మహేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు తిపిరిశెట్టి బసవయ్య, జిల్లా కౌన్సిల్ కమిటీ సభ్యులు శ్రీనివాసరెడ్డి, బత్తిని శ్రీనివాస్, , బేతవోలు గ్రామ శాఖ అధ్యక్షులు బుడిగ సురేష్ తదితరులు పాల్గొన్నారు.









