పుంగనూరు: ఆ ఆరోపణలు పూర్తిగా అబద్ధం.. పట్టాదారులు

0
0

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం రాగానిపల్లి పంచాయతీలోని సర్వే నంబర్ 337/3కు చెందిన భూమిపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని పట్టాదారులు కే. గౌరమ్మ, కే. చంద్రప్ప శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు.

తాము ఎటువంటి కబ్జాలకు పాల్పడలేదని, తమ భూమినే సాగు చేస్తున్నామని స్పష్టం చేశారు. భూమిపై మునపు తీసుకున్న బ్యాంకు రుణ పత్రాలు తమ వద్ద ఉన్నాయని, అందుకు సంబంధించిన పత్రాలన్నీ మీడియాకు చూపించారు# కొత్తూరు మురళి.