అసోం పర్యటనకు చంద్రబాబు, లోకేష్

0
0

అసోం రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు హాజరయ్యారు.

ఈ సందర్బంగా సభా ప్రాంగణంలో పలువురు ఎన్డీఏ పాలిత రాష్టాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సరదాగా సంభాషించారు.

#HimantaBiswaSarma