పుంగనూరు: ప్రత్యేక పుష్పాలతో నూర్షావలి బాబా “దర్గా”

0
3

పుంగనూరు పట్టణంలోని సయ్యద్ నూర్షా పల్లి బాబా దర్గాలో శనివారం రాత్రి రెండో రోజు ఉరుసు మహోత్సవాలు వైభవంగా జరిగాయి. దర్గాను పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు.

ముస్లిం పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన పాటకచేరికి హిందూ, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై సామరస్యాన్ని చాటారు# కొత్తూరు మురళి.