స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్|

0
1

పార్వతీపురం జిల్లాలో ఆగస్టు 15న నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు, హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను వారం రోజుల పాటు ఘనంగా నిర్వహించాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

#Rajesh