నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఎల్లప్పుడూ ప్రజలకు అండగా నిలుస్తూ, సౌమ్య స్వభావంతో అందరి మనసులు గెలుచుకున్న మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజా సేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రాణి అన్నరు.









