మహిళా సాధికారత గురించి, నారిశక్తి గురించి వేదికల మీద గంభీరమైన ప్రసంగాలు చేసే ‘మహిళా సేన’ ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు?
ఆకుల శ్రీవాణి గారు
కరాటే కళ్యాణి గారు
మాధవిలత గారు
మౌనిక సుంకర గారు
ప్రియా చౌదరి గారు
రాణి రుద్రమ గారు
అన్యాయం జరిగినప్పుడల్లా మైకుల ముందు విరుచుకుపడే ఈ అక్కలు..
ఇప్పుడు ఎందుకు మౌన ముద్రలో ఉన్నారు?
సొంత పార్టీ నేత, బండి సంజయ్ కొడుకు మీద వచ్చిన ఆరోపణలు, ఆ కేసు విషయంలో ఒక్కరూ నోరు మెదపకపోవడం వెనుక ఆంతర్యమేమిటి?
ప్రశ్నించే గొంతుకలు కేవలం ప్రత్యర్థుల మీద మాత్రమేనా? మీ నీతులు, పోరాటాలు సొంత పార్టీ వారి దగ్గరికి వచ్చేసరికి ఆగిపోతాయా?
-తెలంగాణ ప్రజలు









