మంత్రి బండి సంజయ్ కుమార్ గారి కుమారునికి అదే శిక్ష విధించండి…డాక్టర్ అంబలా ప్రభాకర్ ,బి ఎస్ పి

0
6

నిరుపేదలు తప్పు చేస్తే

‎నిర్భయ, ఫోక్సో, దిశా చట్టాల ద్వారా

‎వెంటనే అరెస్టులు/ జైలు లేదా ఎన్కౌంటర్లు.

‎పెద్దోళ్ళు తప్పు చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

‎వారిని కాపాడడానికి షీట్ లు

‎ఏర్పాటు చేసి ఆ కేసులను  నీరు కారుస్తారు.

చట్టాలు అందరికీ సమానమే అని నిరూపిస్తే

‎కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి

‎కుమారునికి అదే శిక్ష విధించండి.