బగీరత్.. ఎందుకు కనిపించట్లేదు..?

0
5

పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న Bandi Bhagirath కనిపించడం లేదంటూ రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. “ఐదు రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది..

ఎక్కడున్నాడో తెలియడం లేదు” అంటూ కొందరు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar ప్రజా సమస్యలపై తరచూ మాట్లాడుతుంటారని, ఇప్పుడు తన కుమారుడి విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మైనర్ బాలిక కేసు నేపథ్యంలో పూర్తి వివరాలు వెల్లడించాలని కోరుతున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.