అన్నమయ్య జిల్లా, పుంగనూరులో మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తప్పవని సీఐ సుబ్బరాయుడు బుధవారం తెలిపారు.
మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులను కోరారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై మూడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వాహనాలు ఇవ్వవద్దని ఆయన సూచించారు# కొత్తూరు మురళి.










