దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ప్రజలపై అదనపు భారం పడింది. ఆయిల్ కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై సగటున రూ.3, డీజిల్‌పై రూ.3 వరకు ధరలు పెంచగా, కొత్త రేట్లు ఇవాళ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. Andhra Pradeshలో పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.14 పెరిగాయి.
Telanganaలో పెట్రోల్, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంపు జరిగింది. Delhi, Mumbai, Chennai, Kolkata వంటి మెట్రో నగరాల్లో కూడా కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.










