విశాఖనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తా..హైదరాబాద్ లా విశాఖ ఎదుగుతుందా…

0
3

ఒక రాష్ట్ర అభివృద్ధి అంటే ఒక్క నగరం ఎదగడమా… లేక ప్రతి ప్రాంతానికి అవకాశాలు చేరడమా?” ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అసలు చర్చ.

విశాఖకు పోర్ట్, ఇండస్ట్రీలు, టూరిజం, నేచురల్ అడ్వాంటేజ్ ఉన్నాయి… అందుకే దాన్ని భారీ ఎకనామిక్ హబ్‌గా మార్చాలనే ఆలోచన పెరుగుతోంది. కానీ మరోవైపు అన్ని ప్రాంతాలు సమానంగా ఎదగాలనే డిమాండ్ కూడా ఉంది. హైదరాబాద్‌లా ఒకే సిటీ మోడల్ కావాలా… లేక మల్టిపుల్ గ్రోత్ సెంటర్స్ కావాలా? ఫాస్ట్ గ్రోత్ ముఖ్యమా… బ్యాలెన్స్ డెవలప్‌మెంట్ ముఖ్యమా? చివరికి లక్ష్యం ఒక్కటే… బలమైన నగరం కాదు, బలమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం….