డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (DSF) విద్యార్థి సంఘం, పోరాట ఫలితంగా కూటమి ప్రభుత్వం స్పందించి ధనాపురం నుండి నాగనాతనహళ్లి హెబ్బటం హోళగుంద రహదారికి 7 కోట్ల రూపాయలు తో రోడ్డు పనులు ప్రారంభం చేసిన ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు.అలాగే కూటమి ప్రభుత్వానికి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారికి DSF విద్యార్థి సంఘంగా ఉద్యమ అభినందనలు తెలుపుతున్నాను.










