కేటీఆర్ ఉధృతంగా మాట్లాడితే అహంకారం అంటున్నారు.. ఆయన తండ్రిని తిడితే ఆయనకి కోపం రాదా?
మీ అన్ననో, తండ్రినో తిడితే మీకు కోపం రాదా?
అలాంటిది కేసీఆర్ గారిని పట్టుకొని పేగులు మెడలో వేస్తా, తొక్కుతా అని రేవంత్ రెడ్డి అంటే.. ఒక కొడుకుగా ఆయన బాధ ఎలా ఉంటుందో గుర్తుపెట్టుకోవాలి – మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్










