మండలం, పాలెం పంచాయతీలో శనివారం ఒంటరి ఏనుగు దాడిలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. బాధితులైన రైతులు దామోదర్ నాయుడు, మోహన్, కళావతి, దామోదర్, ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.
ఏనుగు తమ మామిడి చెట్లను ధ్వంసం చేసి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ సంఘటనతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు# కొత్తూరు మురళి.










