వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి కె. చెంగారెడ్డి గారికి బెంగళూరు ఐటీ వింగ్ ప్రతినిధులు, అభిమానులు ఆదివారం బెంగళూరులో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీకి.
సమాజానికి అందిస్తున్న సేవలను కొనియాడుతూ, పార్టీ బలోపేతానికి, యువతను, ఐటీ నిపుణులను ఏకం చేయడంలో ఆయన చొరవ అభినందనీయమని ప్రశంసించారు. చెంగారెడ్డిగారిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు# కొత్తూరు మురళి.










