Matsyakarula seva padakkam

0
7

వేట నిషేధ సమయంలో మత్య్సకారులకు రూ.20 వేలు ఆర్థికసాయం ఇస్తామన్న హామీ ప్రకారం… ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద గతేడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్లు సాయం అందించగా..

ఈ ఏడాది 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయాన్ని ఇస్తోంది కూటమి .