రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

0
1

చిలుకూరు గ్రామానికి చెందిన మాదాసు కోటయ్య వయసు 70 సం,, కోదాడ-హుజూర్ నగర్ రహదారి పై రోడ్డు దాటుతుండగా,  హుజూర్ నగర్ నుండి కోదాడ వైపుకు వెళ్తున్న కారు నంబర్ TS 29 K 9399 గల కారు స్పీడుగా వస్తుండడంతో రోడ్డు దాటుతున్న కోటయ్య అనే వ్యక్తి నీ కారు బలంగా ఢీకొనడంతో  కోటయ్యకు తీవ్ర గాయాలు కాగా కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారని అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హనుమా నాయక్ తెలిపారు.