ఆసక్తి రేపుతున్న ‘బతుకమ్మ’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్

0
3

తెలంగాణ సంస్కృతి, ఆత్మీయత ఉట్టిపడేలా సాగే ‘బతుకమ్మ’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్,ప్రేక్షకుల్లో విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలో షూటింగ్ జరుపుకొనున్న ‘బతుకమ్మ ‘పూల పండుగ వెనుక రక్త కథ’ సినిమాను రచయిత, దర్శకుడు గా శ్రీనురావు పొన్నాల