Telangana గాంధీ జయంతి కార్యక్రమం By Arkapally18 Chaitu1814 - 2 October 2026 0 2 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL గాంధీ జయంతి సందర్బంగా ఈరోజు కల్వకుర్తి మున్సిపల్ కార్యాలయంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ మల్లు రవి ఆవిష్కరించారు.