పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

0
5

పుంగనూరు మండలం భీమగానిపల్లి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ గుణశేఖర్, ఆయన భార్య శ్రావణి, ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. మదనపల్లె నుంచి పుంగనూరు వైపు వస్తున్న వాహనాన్ని ద్విచక్ర వాహనం

ఓవర్ టేక్ చేసే క్రమంలో ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారంతా కలికిరి గుట్టపల్లికి చెందినవారు, అత్తగారింటికి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి .