పుంగనూరులో గత ప్రభుత్వంలో 5వేల కోట్లతో ఎలక్ట్రికల్ బస్సుల పరిశ్రమకు శంకుస్థాపన జరిగింది. అయితే, తమ సాగు భూములను కోల్పోతామని గోపిశెట్టిపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ.
భూములు తమకే ఇవ్వాలని తహసీల్దార్ కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఇప్పటికే 260 ఎకరాలు గత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పరిశ్రమకు 800 ఎకరాలు కేటాయించగా, ఇది ఏర్పడితే 50 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా₹ కొత్తూరు మురళి.










