హనుమంతునిపాడు ఎంపీడీవో కార్యాలయంలో కొనసాగుతున్న కార్యక్రమం|

0
0

హనుమంతునిపాడు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న నియోజకవర్గ స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు,ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు,జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులుగారు, కనిగిరి ఆర్డీవో అజయ్ కుమార్ గారు,తదితరులు..