వరంగల్: వడదెబ్బతో 11 మంది మృతి!
భారత్ అవాజ్ న్యూస్: 23 మే వరంగల్ జిల్లాల
ఓరుగల్లులో ఎండ తీవ్రత పెరుగుతోంది. దీంతో వడదెబ్బతో జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు. కాజీపేటలో వెంకటేశ్(26), నల్లబెల్లిలో నరసింహ(55), డోర్నకల్లో సత్యం(73), ఖిలా వరంగల్లో హరిశంకర్ (58), గూడూరులో భద్రమ్మ(60), భూపాలపల్లిలో సమ్మక్క(59), కాటారంలో లస్మయ్య (65), శంకరంపల్లిలో సమ్మక్క(65), పర్వతగిరిలో అరుణ(45), రంగశాయిపేటలో సంతోశ్ కుమార్ (49), కొడకండ్లలో రామ్సంగ్(75) శుక్రవారం మృతి చెందారు…









