టీ ఎస్ పాలీసెట్ రాష్ట్రస్థాయిలో 17వ ర్యాంకు సాధించిన కొడారు కౌశిక్ సాయి

0
12

చిలుకూరు మండల కేంద్రానికి చెందిన కొడారు బ్రహ్మం కుమారుడు కొడారు కౌశిక్ సాయి ఈ రోజు విడుదలైన పాలీసెట్–2026 ఫలితాలలో 120 మార్కులకు గాను 119 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 17వ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. అలాగే ఇటీవల విడుదలైన TGRJC ఫలితాలలో కూడా 116 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 24వ ర్యాంక్ సాధించాడు.

ఇక 10వ తరగతి ఫలితాలలో 600 మార్కులకు గాను 564 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా కౌశిక్ సాయికి , రాష్ట్రస్థాయిలో ర్యాంక్ రావడం పట్ల గ్రామ ప్రజలు పలువురు అభినందనలు తెలియజేయడం జరిగింది.