భారత్ అవాజ్ న్యూస్ 24 రోజున వాతావరణ కేంద్రం తెలపడం జరిగిందిఉమ్మడి WGL జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.
శనివారం ఒక్కరోజే వడదెబ్బతో 22 మంది మృతి చెందినట్లు సమాచారం. ములుగు జిల్లా మంగపేట మండలానికి చెందిన ఊటుకూరి సోమిరెడ్డి(78) పొలం నుంచి వస్తుండగా వడదెబ్బకు గురై మృతి చెందారు. వారం రోజుల్లో 60 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎండలతో ఆస్పత్రులకు బాధితులు క్యూ కడుతున్నారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము….







