ఇటీవల మణికొండలోని అల్కాపూర్ టౌన్ షిప్ లో ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తి
రెండున్నరేళ్ల బిడ్డను ఎత్తుకుని ఓ మహిళ రోడ్డుపై వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చి దుస్తులు పైకిత్తి ఓ వ్యక్తి కీచకపర్వం
సీవీటీవీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు.. కేసు నమోదు చేసి, నిందితుడ్ని గుర్తించి, అరెస్ట్ చేసిన పోలీసులు
నిందితుడు పుప్పాలగూడకు చెందిన వడ్డే నాగరాజు(26)గా గుర్తింపు









