South ZoneTelangana ఎలక్ట్రిక్ వాహనాలను ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర పార్క్ చేయకండి.. By Ponnala Srinivasrao - 25 May 2026 0 4 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL ఎలక్ట్రిక్ వాహనాలను ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర పార్క్ చేయకండి.. ఈ దృశ్యం నన్ను కలచి వేసింది.. ఏ క్షణం ఎలా ఉంటుందో.. ఏ మాట చివరిది అవుతుందో తెలియని జీవిత చదరంగంలో మనం ఓ పావుగా బతుకుతున్నాం.. వీలైతే ఒకరికొకరు తోడ్పడుదాం