భారత్ అవాజ్ న్యూస్: 25 మే రోజున భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం అంత్య పుష్కరాల్లో భాగంగా త్రిలింగ క్షేత్రం, త్రివేణి సంగమ తీరానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది.నేడు 5వ రోజు, సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి.
కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. భక్తులు త్రివేణి సంగమ తీరాన పుణ్య స్నానాలు ఆచరించి, గంగమ్మ ఒడిలో జంగమయ్య ను ఆరాధిస్తున్నారు. త్రివేణి సంగమ తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది… దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము..









