వరంగల్ జిల్లాలో మూడు రోజులు 49 మంది వడదెబ్బకు మృతి….!

0
3

వరంగల్: మూడు రోజుల్లో 49 మంది మృతి!

భారత్ అవాజ్ న్యూస్: 25 మే రోజున ఉమ్మడి వరంగల్ లో గత మూడు రోజులుగా వడదెబ్బతో 49 మంది మృతి చెందినా అధికారులు చర్యలు తీసుకోవట్లేదని జిల్లావాసులు మండిపడుతున్నారు..

శుక్రవారం 9, శనివారం 23, ఆదివారం 18 మంది మృత్యువాత పడ్డారు. ఆదివారం WGL నగరంలోనే నలుగురు మృతి చెందారు. ఉమ్మడి జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటుతున్నాయి. హీట్ వేవ్ వార్డులు, నీడ సౌకర్యం, ఉపాధి కూలీలకు పని వేళల మార్పు, మజ్జిగ పంపిణీ వంటివాటిని అధికారులు గాలికొదిలేశారు…. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము