ముత్తూట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు

0
5

ఇందూరు నగరంలోని శ్రీనగర్ కాలనీలో ముత్తూట్ ఫైనాన్స్ వారు నిర్వహించిన ఉచిత ఆరోగ్య పరీక్షల క్యాంపు లో 45వ డివిజన్ బిజెపి కార్పొరేటర్ బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్ గారు పాల్గొనడం జరిగింది అలాగే 4వ టౌన్ సీ.ఐ ఎస్. హెచ్.ఓ సతీష్ గారు కాలనీవాసులు అందరు కలిసి వచ్చి పరీక్షాలను చేయించుకోవడం జరిగింది.