ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై వేటు వేయడం సరికాదు
డ్రైవర్ అశోక్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది
తిరిగి విధుల్లోకి తీసుకోకపోతే రెండేళ్లు అతని కుటుంబ పోషణ బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది
అధికారంలోకి రాగానే టెంపరరీ డ్రైవర్‌గా ఉన్న అశోక్‌ను పర్మినెంట్ డ్రైవర్‌గా నియమిస్తాము
– మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి










