డ్రైవర్ అశోక్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది

0
7

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై వేటు వేయడం సరికాదు

‎డ్రైవర్ అశోక్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది

‎తిరిగి విధుల్లోకి తీసుకోకపోతే రెండేళ్లు అతని కుటుంబ పోషణ బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది

‎అధికారంలోకి రాగానే టెంపరరీ డ్రైవర్‌గా ఉన్న అశోక్‌ను పర్మినెంట్ డ్రైవర్‌గా నియమిస్తాము

‎– మాజీ మంత్రి, బీఆర్ఎస్  పార్టీ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి