మదనపల్లె: ఘనంగా రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవం – ఫోర్డ్ సంస్థ.

0
4

మదనపల్లె జూనియర్ కళాశాలలో ఫోర్డ్ సంస్థ ఆధ్వర్యంలో రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవం నిర్వహించారు. కిషోర బాలికల సమస్యలపై సంస్థ రూపొందించిన బుక్‌లెట్‌ను గురువారం విడుదల చేశారు. మొదటిరోజు 170 మంది బాలికలు బడికి రావడం లేదని సంస్థ డైరెక్టర్ లలితమ్మ తెలిపారు. ముఖ్యఅతిథి డాక్టర్ రాధిక మాట్లాడుతూ, నెలసరిపై అపోహలు వీడి, రక్తహీనతను అధిగమించడానికి బాలికలు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.