South ZoneTelangana నిజామాబాద్ :ముగిసినా ప్రశిక్షణ తారగతులు By Bharat Aawaz - 30 May 2026 0 6 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL రెండు రోజుల ప్రశిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఎమ్మెల్యే ధన్‌పాల్‌సూర్యనారాయణ ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.