పేకాట ఆడుతున్న 11 మంది అరెస్ట్ భారీ నగదు స్వాధీనం కేసు నమోదు

0
5

భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట మే 29 పేకాట ఆడుతున్న వక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ లింగారెడ్డి తెలిపారు రాజపేట మండలంలోని జాల గ్రామ శివారులో కొంత మంది వ్యక్తులు డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో సమాచారo రాగ వెంటనే రాజాపేట పోలీస్ వారు జాల గ్రామ శివారులో కిస్టయ్యా అనే వ్యక్తి భూమి వద్దకు వెళ్లగా అక్కడదాదాపు 11మందికలిసి మూడు ముక్కల ఆట పేకాట ఆడుతున్నారనారు చాకలి వెంకటేష్ .

గౌడ్ల యాద .సండ్ర రవి.మల్గా సతీష్ .మేకల మోహన్ . కిచిగారి ఎల్లయ్య . కురుమ హనుమంతు . ఎడ్లపల్లి గణేష్. ప్యానం సాయి కుమార్. జూపల్లి జయరాం. గౌటే భాస్కర్ నుండి ఒక సెట్ పేకా ముక్కలు 92,990 రూపాయలు 9 మొబైల్స్ 2 వీలర్స్ రెండు ఫోర్ వీలర్స్ లను నంబర్ ప్లాట్ లేని స్విఫ్ట్ కారు పంచనామా నిర్వహించి పోలీస్ స్టేషన్ తరలించి దర్యాప్తు చేయమన్నారు