ఇందిరమ్మ బీమా గుర్తింపునకు సర్వే నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి గారు….

0
9

భరత్ అవాజ్ న్యూస్: జూన్ 1 రోజున వరంగల్ జిల్లా నర్సంపేట్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ బీమా’ పథకానికి అర్హుల గుర్తింపు కోసం ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు.

అర్హుల ఎంపిక కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సర్వే పూర్తయిన ఇళ్లకు ప్రత్యేక స్టిక్కర్లు అతికిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు… దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము