పుంగనూరు పట్టణంలో శనివారం రాత్రి కొత్త ఇండ్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భాను ప్రకాష్ (26) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పుంగనూరు నుంచి బోనెపల్లికి ద్విచక్ర వాహనంలో వెళ్తున్న అతన్ని.
మదనపల్లి నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. స్థానికులు వెంటనే స్పందించి అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి, ఆపై మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు# కొత్తూరు మురళి.









