మజ్జిగ మరియు ఓరేస్ ప్యాకెట్లు పంపిణీ గ్రామ సర్పంచ్…

0
2

మర్రిపల్లి/దుగ్గొండి

 

మజ్జిగ మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించిన గ్రామ సర్పంచ్ డ్యాగం సుజాత సుధాకర్ గారు.

భారత అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం జూన్ 3 రోజున దుగ్గొండి మండలం,మర్రిపల్లి గ్రామంలో ఎండల తీవ్రత నేపథ్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని చేస్తున్న కూలీలకు గ్రామ సర్పంచ్ డ్యాగం సుజాత సుధాకర్ గారు ఈ రోజు మజ్జిగ మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంట రాజుకుమార్,వార్డు సభ్యులు డ్యాగం రాణి,కుక్కమూడి కవిత,గాజు శివాజీ,ఆశా కార్యకర్త మైదం సరోజన,గ్రామస్తులు గొర్రె రవి,రంపీస మల్లయ్య,కుక్కమూడి చిరంజీవి,కొత్తపెల్లి శోభన్,డ్యాగం శివాజీ తదితరులు పాల్గొన్నారు… దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము