చిత్తూరు జిల్లా పుంగనూరులో, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు పోస్టర్ బుధవారం విడుదల చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి.
ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు మాజీ ఎంపీ, మాజీ చైర్మన్లు, ఎంపీపీ, మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, వార్డ్ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు, వైఎస్సార్సీపీ అభిమానులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.








