WGL: ఎండల ప్రభావం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
భారత్ అవాజ్ న్యూస్:5 జూన్ రోజున విద్యుత్ CMD గారు తెలపడం జరిగింది
ఉమ్మడి జిల్లాలో మే నెలలో ఎండల తీవ్రతకు విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. TGNPDCL పరిధిలోని ຜູ້ 5,95,805 ລ້ ໖ 5,42,026 మందికి జీరో బిల్లులు జారీ అయ్యాయి. ఏసీలు, కూలర్ల వాడకంతో 53,779 సర్వీసుల వినియోగం 200 యూనిట్లు దాటడంతో వారు బిల్లులు చెల్లించాల్సి వచ్చింది. వచ్చే నెలల్లో వినియోగం 200 యూనిట్ల లోపు ఉంటే మళ్లీ ఉచిత విద్యుత్ వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు …. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము









