మదనపల్లె పట్టణం ఈశ్వరమ్మ కాలనీకి చెందిన పొత్తూరి మోహన్ కృష్ణం నాయుడు (అలియాస్ మధుశ్రీ, హనీ) అమ్మాయి వేషంలో తిరుగుతూ పలువురిని మోసం చేశాడని, తనతో పాటు ఉన్న గ్యాంగ్‌తో కలిసి రూ.10 కోట్ల ఆస్తిని స్వాహా చేశారని బాధితురాలు ఉమా శుక్రవారం ఆరోపించారు. తప్పు చేసి, తనపైనే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.









