మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీకి చెందిన పొత్తూరు మోహన కృష్ణమ నాయుడు అలియాస్ మధుశ్రీ, హనీ గ్యాంగ్ తనను మోసం చేశారని పుంగనూరు మండలం జెట్టిగుంట్లపల్లెకు చెందిన బాధితుడు చంద్ర ఆరోపించారు.
తన భూమి, ఇంటి వద్ద పురాతన విగ్రహాలపై శాసనాలు ఉండటాన్ని హనీ గ్యాంగ్ గుర్తించి, తనను నమ్మించి, తవ్వకాలు జరిపి పుట్టలో ఉన్న విలువైన విగ్రహాలను ఎత్తుకెళ్లారని చంద్ర తెలిపారు.








