ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి “మా కె నామ్ పే ఏక్ పేడ్” పిలుపుమేరకు, గౌరవ ఎమ్మెల్యే, శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ , 39డివిజన్ .
కరోరెటర్ దంపల్లి జ్యోతి మురళీకృష్ణ గరు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో మొక్కలు నాటడం జరిగింది.










