కరీంనగర్ కొత్తపల్లి తేజస్ అకాడమీ నుండి హనుమకొండ జూన్ 2025 ఆర్మీ ఓపెన్ ర్యాలీలో పాల్గొని మెరిట్ సాధించి, మే 31న 2026 నా వచ్చిన మెరిట్ ఫలితాలలోఅగ్ని వీరుల ఉద్యోగాలు ఎంపిక కావడం జరిగింది. 160 మంది విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. 156 మంది విద్యార్థులు ఇండియన్ ఆర్మీలో ముగ్గురు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నాన్ టెక్నికల్ ముగ్గురు ఉద్యోగాలు పొందారు, ఇండియన్ ఆర్మీ జీడీలో 131 మంది,ట్రేడ్స్ మెన్ 12 మంది,టెక్నికల్ 13, క్లర్కు,l1 ఉద్యోగాలు సాధించారు.
తేజస్ అకాడమీ చైర్మన్ సిహెచ్ సతీష్ రావు మాట్లాడుతూ మా విద్యార్థులు ఉద్యోగాలతో పాటు ఇంటర్మీడియట్ ఫస్టియర్, లో 470 గాను 468,467,467,466,466, ఎంపీసీ సెకండ్ ఇయర్ 1000 గాను 993,992,992,992, సీఈసీ ఫస్ట్ ఇయర్ 500 గాను 490,483, సిఇసి సెకండ్ ఇయర్ 1000 గాను, 973,972, 1st బైపిసి లొ 440కి గాను, 436,426, బైపిసి సెకండియర్లో 1000 గాను 969,954 వంటి రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులు సాధిస్తూ ప్రతి నోటిఫికేషన్ లో మా తేజస్ అకాడమీ అత్యధిక ఉద్యోగాలు సాధిస్తూ రెండు వేలకు పైగా విద్యార్థులను ఉద్యోగస్తులను తీర్చిదిద్దడం జరిగింది. వారిని ఈరోజు తల్లిదండ్రుల సమక్షంలో తేజ సౌర్య 2026 ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించి జ్ఞాపికలు అందించడం జరిగింది.










