చౌడేపల్లిలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీని ఘన విజయంతో గెలిపించి, తమ నాయకుడు పవన్ కళ్యాణ్‌కు కానుకగా అందిస్తామని జనసేన టీమ్ – చౌడేపల్లి ప్రకటించింది.
చౌడేపల్లి ప్రజలు జనసేనకు మద్దతుగా నిలిచి మార్పునకు నాంది పలుకుతారని వారు విశ్వసిస్తున్నారు. చౌడేపల్లి గడ్డపై జనసేన జెండా ఎగరడం ఖాయమని టీమ్ ధీమా వ్యక్తం చేసింది# కొత్తూరు మురళి.










